Details In TELUGU

మై డియర్ స్టూడెంట్స్,

ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తో సంబంధం లేకుండా మీకు ఇంటర్ లో వచ్చిన మార్క్స్ ని  ఆధారంగా  చేసుకొని మేనేజ్ మెంట్ కోట ద్వార  Dentist Course ని కంప్లీట్ చేసుకొనే అవకాసం వుంటుంది.  

మేము ఆంధ్ర ప్రదేశ్ లో గత ఎనిమిది సంవత్సరాలుగా విద్యార్ధులకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించిన సమాచారాన్ని  మరియు మేనేజ్ మెంట్ కోట వివరాలను అందిస్తున్నాము .  


Bachelor of Dental Course మీరు ఇండియా లో ఎక్కడ చదివినా  , ఆ కళాశాలకు Dental Council of India గుర్తింపు వుంటే, ఆ సర్టిఫికేట్ విలువ ఆంధ్ర ప్రదేశ్ లో చదివిన దానితో 100% సమానము.   మీరు B D S  Course ని ఆంధ్ర లో కంప్లీట్ చేసిన , మద్య ప్రదేశ్ లో కంప్లీట్ చేసిన దాని విలువ సరి సమానంగా వుంటుంది . 

మధ్య ప్రదేశ్ లో మంచి ఆహ్లోద కరమైన వాతావరణం లో సహజ మైన  ప్రకృతి తో అతి విశాల మయన కాంపస్ సదుపాయాలతో B D S , B H M S Course కంప్లీట్ చేసుకోవడానికి మంచి అవకాసం వున్నది. మన ఆంధ్ర ప్రదేశ్ కి చెందినా విద్యార్ధిని,  విద్యార్ధులు  చాలా మంది అతి ప్రశాంతంగా వాళ్ళ చదువుని కొనసాగిస్తున్నారు. అన్ని రకాల వసుతులతో కాలేజీ కాంపస్ అందుబాటులో వుంటుంది .   

మేము మీకు అందించే కాలేజీ కి సంబందించిన వివరాలు మీరు పరిశీలించి , అవగాహన చేసుకొని నిర్ణయం తీసుకోవచును. మీరు మీ పేరెంట్స్ తో వచ్చి మమ్మల్ని  సంప్రదిస్తే అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఈ కాలేజీ లను ప్రత్యక్షంగా పరిశీలించాలనుకుంటే   Hyderabad  నుండి Visiting Trip కలదు 

మా EDinfo కన్సల్టెన్సీ సంస్థ గత 8 సంవత్సరాలుగా విద్యార్ధిని  విద్యార్ధులకు B D S, B H M S మరియు B Pharmacy కి సంబంధించి వృతి విద్య కోర్సు లకు సరి అయిన  అవగాహన కల్పిస్తున్నాము  

మేము  అందిచే కాలేజీ వివరాలు Dental Council Of India గుర్తింపు వున్న కళాశాలలు . 

1. College of Dental Science and Hospital (CDSH) Indore MP

2. Mansarovar Dental College Hospital and Research Center Bhopal MP


3. RKDF Dental College and Research Center Bhopal MP

    
పైన సూచించిన కాలేజీ లలో మన ఆంధ్ర ప్రదేశ్ నుండి 80 మందికి పైగా  అమ్మాయలు ఈ విద్యాసంస్థ లలో చదువుతున్నారు .  ఈ విద్యాసంస్థ లలో ప్రత్యేకించి అమ్మాయలకు మరియు అబ్బాయలకు విడి విడి గ హాస్టల్ సదుపాయం కలదు . 

పైన తెలియజేసిన కళాశాల నుండి మాకు Authorization  కలదు. 



వృత్తి విద్య కోర్సు కి సంబంధించిన వివరాలు
B D S Total Package @ 9 Lacks
B H M S Total Package @ 4 Lacks 
B Pharmacy @ Free

09030027111
09030028111